హోలీ సంబరాల్లో టాలీవుడ్ స్టార్స్.

0
47

 దేశమంతా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. కొన్నికొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రత్యేక సంప్రదాయరీతుల్లో వేడుకలున్నాయి. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు… హోలీ శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరూ ఆనందంగా హోలీ చేసుకోవాలనీ, రంగులు కళ్లలోకి పడకుండా జాగ్రత్తగా చల్లుకోవాలని కోరుతున్నారు. ఈ ఏడాది ప్రధానమంత్రి, రాష్ట్రపతి హోలీ సంబరాలు జరుపుకోకపోయినా, దేశ ప్రజలు మాత్రం చక్కగా హోలీ చేసుకుంటున్నారు. అలాగే కరోనా వైరస్ అపోహల్ని కూడా ప్రజలు పట్టించుకోకుండా… కరోనా లేదు… గిరోనా లేదు అంటూ హోలీకి జై అంటున్నారు మన టాలీవుడ్ స్టార్స్.