వసుధ టీవీ మరియు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అధ్వర్యంలో బతుకమ్మ సాంగ్ 2021ను లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఏస్ షర్మిల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

కాార్యక్రమంలో వసుధ టీవీ ఎండీ మరియు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వంశీప్రియా రెడ్డి, గాయని శృతి కిరణ్ పాటు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు అస్మా ఫాతిమా, కె.హేమలత పాల్గొన్నారు
