ఫన్నీ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్!

0
70

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ.. తమ దగ్గరకి వచ్చే సమస్యలకు వెంటనే స్పందించి…వాటికి పరిష్కారాలు చూపుతూ ఉండే పొలిటికల్ లీడర్స్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒకరు. కేటీఆర్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఉంది. చాలా స్పీచెస్ లో అది కనపడుతుంది. అంతే కాదు ట్విట్టర్ ద్వారా కూడా ఒక్కోసారి సెటైర్స్ వేస్తూ, జోక్స్ వేస్తూ…అందరిని నవ్విస్తారు. రీసెంట్ గా కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ఫన్నీ పోస్ట్ చేసారు. దానికి విపరీతమైన స్పందన వస్తుంది. అదేంటో మీరూ చూసి నవ్వుకోండి.