బాలీవుడ్ సంచలనం కంగనా రనౌత్. ఇపుడు తనకు బాయ్‌ఫ్రెండ్‌తో అవసరం వచ్చిందన్నారు. అందుకే ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్టు చెప్పుకొచ్చింది.
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూశానని… ఇదే సమయంలో తన జీవితంలో ప్రేమ లేని రోజంటూ లేదని చెప్పింది.
ఇప్పుడు తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని తెలిపింది. తనకు స్ఫూర్తిగా నిలిచే ఒక తోడు కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. 20 ఏళ్ల వయసులో రిలేషన్ షిప్స్ పట్ల తనకు విభిన్నమైన ఆలోచనలు ఉండేవని… ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నానని తెలిపింది.