సృష్టికే మూలమైన మహిళకు ఒక రోజా

0
367
sa

sa

సృష్టికే మూలమైన మహిళకు ఒక రోజా
అదీ ఒక్క రోజా..?
ఈ సమస్తానికే ఆధారమైన వనితకు కేవలం ఒక్క రోజా..?
రకరకాల మానవ మృగాల చేష్టలను భరిస్తున్న దీరశాలికి కేవలం ఒక్క రోజా..?
ఏదో ఒక్క రోజు సలాం కొట్టి Social Media లో పోస్ట్లు పెట్టి స్త్రీ స్థాయిని నేను తగ్గించలేను..
ఒక్కరోజు కాదు.. ప్రతీరోజూ ఆమెదే కావాలి..
ఆమెను అపురూపంగా చూస్కోవాల్సిన బాధ్యత సమాజానికి ఉండాలి..
– – సందీప్ కిలాడి