కండరాలు ఇలా చేస్తే పట్టేయవు

0
61
muscles cramps
muscles cramps

* కాలి కండరం పట్టేస్తున్నప్పుడు కాసేపు అటూ ఇటూ నడవడం వలన కొంచెం ఊరటగా ఉంటుంది.
* కండరం పట్టేసిన చోట నెమ్మదిగా మర్దన చేయండి.
* నీళ్లు ఎక్కువుగా తాగాలి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి.
* ఆల్కహల్‌కు దూరంగా ఉంటే చాలా మంచిది.
* వ్యాయమం చేయటానికి ముందు, తర్వాత మజిల్స్ దగ్గర కాసేపు మర్దన చేయాలి.
* సడన్‌గా వ్యాయామం చేసే సమయం పెంచకూడదు.
* నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి.