యూత్‌ని హీటెక్కిస్తున్న అనంతపురం అమ్మాయి

0
40
Priyanka Jawalkar
Priyanka Jawalkar

హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్. అందాలు ఆరబోయడంలో ఆమెకు ఆమెసాటి. అందంతో పాటు అభినయం ఉన్న హీరోయిన్. ఈమె ఫోటో షూట్లలోనే పిచ్చెక్కిస్తుంది.

తాజాగా ప్రియాంక చేసిన ఫొటో షూట్ కుర్రాళ్లలో టెంపరేచర్లు పెంచేలాగే ఉంది. ఈ వేసవి కాలంలో ఒక వైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూత్‌లో మరింత వేడిని పెంచేలా ప్రియాంక జవాల్కర్ అందాలను ఆరబోసింది. అందంతో పాటు అభినయం ఉన్న ప్రియాంక ఫోటో షూట్లతో బిజీగా ఉంది.

ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసిన తాజా ఫొటోలో క్లీవేజ్ అందాల్ని ఆరబోస్తూ ఇలా అందరి మనసులో వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక కొన్ని చిన్న సినిమాలు చేస్తుంది. అయితే ఈ ఫొటోతో గ్లామర్ షోకు సిద్ధమని కూడా సంకేతాలు ఇచ్చింది. కాబట్టి ఆమెకు మరిన్ని పెద్ద చిత్రాల అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.