జలుబుకు చెక్ పెట్టే కుంకుమపువ్వు..

0
58

* కుంకుమపవ్వు చలి, జలుబుకు, మంచి ఔషధంగా పని చేస్తుంది. ఈ పువ్వులో శరీరానికి వేడిని అందించే గుణాలు ఉన్నాయి. అలాగే, జ్ఞాపకశక్తిని మెరుగుపరచి, వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. ఈ పువ్వు కలిపిన పాలు తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది.

* ఈ పువ్వులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వులోని క్రొసిన్, స్రొఫ్రనాల్, పిక్రోక్రోసిన్ వంటి ప్రోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టీలో లేదా పాలలో పువ్వును కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య దరిచేరదు. మానసిక ఒత్తుడిని పోగొడుతుంది.