వేడిపాలు తాగిన వెంటనే చల్లటి నీరు తాగితే…

0
40

* వేడి అన్నంగాని, వేడి పాలుగానీ, టీగాని త్రాగిన వెంటనే చల్లటి మంచినీళ్ళు త్రాగరాదు.

* ఆహారం బాగా నమిలి మింగాలి. రాత్రి నిలువ ఉండిన వంటకాలు తినకూడదు. అలాంటి ఆహార పదార్థాలను ఆరగించినట్టయితే కళ్ళు బరువుగా, మెుద్దు బారినట్లు, చురుకుదనం లేకుండా వుంటారు.

* చిన్న చిన్న అక్షరాలు వున్న పుస్తకాలు రాత్రిళ్ళు చదవకూడదు. అందంకొరకు అవసరమైన కళ్ళజోడు ధరించరాదు.

* మలమూత్రములు బిగబెట్టుకొనుట, అట్లే తుమ్ములను, ఆవలింతలను కూడా బలవంతంగా ఆపడం చేయరాదు. అలా చేయడం వల్ల భయంకరమైన వ్యాధులు సంభవించును.