ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ పోరు ఉత్కంఠ భరితంగా జరిగింది. చివరి బంతి వరకు క్రికెట్ మజాను ఇస్తూ మ్యాచ్ సాగింది. ఇక ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. బెంగళూరుపై బెయిర్‌స్టో (హైదరాబాద్) నమోదు చేశాడ. ఇతను 190 పరుగలు సాధించాడు. వార్నర్ పరుగులు. లీగ్‌లో అత్యధిక పరుగులు, ఆరెంజ్ క్యాప్ అతడిదే. పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ (593) అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
చెన్నై సూపర్‌కింగ్స్ ఫాస్ట్‌బౌలర్ దీపక్ చాహర్ వేసిన డాట్ బాల్స్. ఈ టోర్నీలో మరే బౌలరూ ఇన్ని డాట్ బాల్స్ వేయలేదు. 13 ఇన్నింగ్స్‌లో 200పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆండ్రి రసెల్ 510 పరుగులు చేయడం విశేషం. అతడి తర్వాత అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ హార్దిక్ (193)దే.
ముంబయి ఐపీఎల్ టైటిళ్ల సంఖ్య. లీగ్‌లో మరే జట్టూ ఇన్నిసార్లు విజేత కాలేదు. చెన్నై 3 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ స్పిన్నర్ తాహిర్ తీసిన వికెట్లు. అత్యధిక వికెట్ల ఘనత అతడిదే కావడం గమనార్హం. 66 పరుగులతో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక ఫోర్లు. ధావన్ (దిల్లీ)దే ఈ రికార్డు.