సోషల్ మీడియాలో వేడిపుట్టిస్తున్న రుహానీ శర్మ

0
42

అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరోలు అనేక మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని మాత్రం అదృష్టం వరించలేదు. ఇప్పటివరకు ఇద్దరు హీలోలకు మాత్రం ఒక్క హిట్ కూడా దక్కలేదు. వారిలో ఒకరు అఖిల్ అక్కినేని కాగా, మరొకరు సుశాంత్.

సుశాంత్ తాజాగా “చిలసౌ” బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన హీరో రాహుల్ రవీందన్. ఈయనకు మాత్రం టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో అవకాశం ఇచ్చాడు.

కానీ, ‘చిలసౌ’ ద్వారా పరిచయమైన రుహానీ శర్మకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. అందుకేనేమో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో వేడి పుట్టిస్తుంది… తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.