అర్జున్ రెడ్డి హీరోయిన్ గ్లామర్ ఫోటోలు వైరల్

0
86

అర్జున్ రెడ్డి, ఇన్‌స్టాగ్రామ్, గ్లామర్ డోస్, షాలినీ పాండే, గ్లామర్ ఫోటోలు అర్జున్ రెడ్డి సినిమాలోనే రెచ్చిపోయి లిప్‌లాక్స్ చేసేసింది షాలిని పాండే. విజయ్ దేవరకొండ లవర్‌గా ఆమె చేసిన రొమాన్స్ తెలుగు ప్రేక్షకులకు కొత్త లోకాన్ని పరిచయం చేసింది. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ డోస్ పెంచేసింది. గ్లామర్ ఫోటోలను పోస్టు చేసి యువతకు నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రంలో షాలిని పండించిన రొమాన్స్ కుర్రకారును హుషారెత్తించింది. దీంతో ఆ ఒక్క సినిమాతోనే ఆమె పై బోల్డ్ హీరోయిన్ అనే ముద్ర వేసేశారు. కానీ ఆశించిన అవకాశాలు రాకపోవడంతో తిరిగి కోలీవుడ్ వైపు మళ్లింది. కోలీవుడ్‌లో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సిద్ధమైపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్సీ ఫోటోలను పోస్టు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఇలాగైనా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.