గంటకు 35వేల వాహనాలు రాకపోకలు కొనసాగించే పంజాగుట్ట కూడలి. రెడ్‌సిగ్నల్ పడటంతో వాహనచోదకులు ఆగారు. మోటార్ వాహన చట్టం నిబంధనల ప్రకారం మూడు ఆటోలు.. ఒక జీప్, ఒక ద్విచక్ర వాహన చోదకుడు రహదారి నిబంధనలు ఉల్లంఘించారు. కూడలి వద్ద ఉన్న ‘స్టాప్‌లైన్’ దాటేశారు. అక్కడే ఉన్న కెమెరా వీరి ఫొటోలను తీసి వాహనాల నంబర్ల ఆధారంగా ఆయా వాహన యజమానులకు ‘ఈ-చలాన్’ పంపేస్తుంది. కొత్త చట్టం ప్రకారం వీరిలో ఒక్కొక్కరూ రూ.2వేలు జరిమానా కట్టాల్సిందే… స్టాప్‌లైన్ అన్న సూచనకు అక్కడ తెల్లగీతలు లేవు… స్టాప్ అన్న అక్షరాలు ఉంటే మేం దాటేసి పోం అని వాహనచోదకులు వాదిస్తే… స్టాప్‌లైన్… స్టాప్ అక్షరాలు… జీబ్రా గీతలు గీయాల్సింది మా బాధ్యత కాదు.. జీహెచ్‌ఎంసీ అని ట్రాఫిక్ పోలీస్ అధికారులు చెబుతున్నారు.’’
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -