గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకు గుంటూరు-హైదరాబాద్ మధ్య నడిపిన ప్యాసింజర్ రైలును సూపర్ ఫాస్ట్ డెమో ప్యాసింజర్‌గా నడిపామని పేర్కొంది. ఇప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఈ ప్యాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. అదే విధంగా విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వచ్చే సింహాద్రి ఎక్స్పె్సను నంద్యాల వరకు పొడిగించాలనే ఆలోచన ఉందని అన్నారు. అయితే నంద్యాల రైల్వే స్టేషన్లో నీటి వసతి కల్పిస్తే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నంద్యాల దాకా నడుపుతామని, కొన్ని నంద్యాల మీదుగా నడుపుతామని తెలిపారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -