తెలంగాణ కు కుంభమేళా గా పిలవబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. జంపన్న వాగులో స్నానం చేస్తుండగా ఇద్దరు మృతి చెందిన ఘటన మేడారం జాతరలో జరిగింది. వివరాల్లోకెళితే… ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతరకు భక్తులు తండోపతండాలు తరలి వస్తున్నారు. అయితే మేడారం ఆచారం ప్రకారం ముందు జంపన్న వాగులో స్నానమాచరించి తరువాత అమ్మవార్ల దర్శనానికి భక్తులు వెళ్తుంటారు. అదే విధంగా వీళ్లిద్దరు కూడా జంపన్న వాగులో స్నానం చేస్తుండగా మూర్ఛ వచ్చి చనిపోయారు. మరణించిన వారిని సికింద్రాబాద్కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్గా పోలీసులు గుర్తించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -