సినిమా షూటింగ్ లో హీరో గోపీచంద్ కి ప్రమాదం

0
56

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. జైపూర్ దగ్గరలో గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమా కి సంభందించి న ఓ యాక్షన్ స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాయాలేమీ కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే మూవీ యూనిట్ ఆయనను ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ యక్షన్ చిత్రంలో హీరో గోపీచంద్ నటిస్తున్నాడు. తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.