ఐబీఎం కొత్త సీఈవోగా అర్వింద్ కృష్ణ.

అడోబ్ ఐటీ సంస్థల సీఈవోలు ఇండియాకి చెందిన వారే కావడం విశేషం.వీటిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ ఉన్నారు.ఆయన బాద్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో లాభాలబాటలో నడిపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు...

జియో ప్లాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు. జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్ ..

గత నెలలో ఐయూసీ చార్జీలను ప్రకటించిన అనంతరం భారతదేశ నంబర్ వన్ టెలికాం సంస్థ జియో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. దీంతో జియో ఇప్పుడు నష్టనివారణ చర్యలు చేపట్టింది....

మార్కెట్లోకి రానున్న మరో కొత్త ఐఫోన్

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్‌ ఐఫోన్లు రాబోతున్నాయి. సెప్టెంబరు 10న జరిగే  కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఏటా సెప్టెంబరు 10న కాలిఫోర్నియాలోని కూపర్టినోలో గల యాపిల్‌...

అతిపెద్ద ధనవంతుడిగా 13వ స్థానంలో ముకేశ్‌ అంబానీ

రిలయన్స్‌ అధినేత, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ సంపద అప్రతిహతంగా పెరుగుతోంది. ప్రధానంగా జియో ఫైబర్‌ ప్రకటన అనంతరం అంబానీ మునుపెన్నడూ లేనంతగా అమాంతం ఎగిసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ఆధారంగా  49.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో...

సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్న జియో ఫైబర్‌ సేవలు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబరు 5 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య...

హైదరాబాద్‌లో మూడు షోరూంలు ప్రారంభం

హైదరాబాద్‌లో: దేశీయ కార్ల విపణిలోకి కొత్తగా అడుగుపెట్టిన దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజమైన కియా మోటార్స్‌ శనివారం నాడు ఒకేరోజు హైదరాబాద్‌లో మూడు నూతన షోరూమ్‌లను ప్రారంభించింది. ఇవి సికింద్రాబాద్‌లో రైల్‌నిలయం సమీపంలో, కొండాపూర్‌,...

ఒకప్పుడు సాధారణ టీచర్.. ఇప్పుడు ఇండియా కొత్త బిలియనీర్‌

ఒకప్పుడు సాధారణ టీచర్.. క్లాస్ రూంలో విద్యార్థులకు పాఠాలు బోధించేవాడు. ఏడేళ్లలోనే ఇండియాలో కొత్త బిలియనీర్‌గా అవతరించాడు. ఎడ్యుకేషన్ యాప్ డెవలప్ చేసిన అతడు.. అంచెలంచెలుగా ఎదిగి బిలియనీర్‌ క్లబ్‌లో చేరాడు. అతడే.....

జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్‌సెట్‌తో రానుంది.

 టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో  జియోగిగా ఫైబర్‌ సేవలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానుంది.  సుదీర్ఘం కాలం పరీక్షల  అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా  కమర్షియల్‌గా...

అమెరికాను పక్కకు నెట్టి చైనా తొలి స్థానంలోకి వచ్చింది.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్ర్యతేకం: 1958లో ఆ దేశంలో కరవు కోరలు చాస్తే 4.5 కోట్ల మంది దాకా మరణించారు. పారిశ్రామికీకరణ, వ్యవసాయం మధ్య సమతూకం లేక ఆ దేశం కొన్ని దశాబ్దాలు ఇబ్బందులు ఎదుర్కొంది....

మ‌రో బిజినెస్ తో మ‌హేష్

హైదరాబాద్‌: స్టార్స్‌ ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా,...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -