రెండు భాషల్లో రిలీజ్ కానున్న ‘ఫిదా’ భామ చిత్రం
ఫిదా భామ సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకి అన్ని భాషలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.
ఇటీవల 'పడిపడి లేచే...
‘తలైవి’గా కంగనా రనౌత్
బాలీవుడ్‌లో సంచలనాలకు చిరునామాగా మారిన నటి కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనున్నారు. ది ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె పురట్చితలైవిగా నటించనున్నారు.
ఇటీవల స్వీయ...
ఎక్కడకు వెళ్లినా ఆ పేరుతోనే పిలుస్తున్నారు: లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి. నాజూకు అందం చిన్నది. టాలీవుడ్‌కు అందాల రాక్షసి చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె...
ప్రతి ఒక్కరూ విధేయతతో పని చేయాలి : హీరో నరేష్
మా అధ్యక్షుడుగా తాను, కమిటీ సభ్యులుగా మిగిలిన వారంతా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ అన్నారు. మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం...
ప్రిన్స్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్‌కు మహేష్ వ్యాక్స్ స్టాచ్యూ
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ సంస్థ పలువురి సెలబ్రిటీల మైనపు విగ్రహాలని తయారు చేసి ప్రజల సందర్శనార్ధం ఉంచుతుంది. దీనికి సంబంధించిన మ్యూజియం సింగపూర్‌లో ఉంది. ఇపుడు ఈ మ్యూజియంలో దక్షిణాది నుంచి ప్రభాస్...
మెగా కాంపౌడ్‌పైనే ఆశలు పెట్టుకున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ వెండితెరకు పరిచయమై పదేళ్ళు పూర్తయింది. తెలుగులోనూ చూస్తుండగానే ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. చిన్న హీరోల సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోల సరసన గ్లామర్ పండించింది.
అయితే ఆమె దురదృష్టం...
అల్లు అర్జున్‌కు తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి యాక్షన్.. ఎమోషన్‌తో కూడిన కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది.
ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అవసరమైన...
రకుల్‌పై కన్నేసిన టాలీవుడ్ మన్మథుడు..
అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం మన్మథుడు-2. గతంలో వచ్చిన మన్మథుడుకు ఇది సీక్వెల్. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి...
మా నాన్న జనసేనలో చేరినందుకు సంతోషంగా ఉంది : నిహారిక
తన తండ్రి నాగబాబు నరసాపురం ఎంపీగా ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయడంపై మెగా డాటర్, టాలీవుడ్ హీరోయిన్ నిహారిక స్పందించారు. 'మా నాన్న జనసేనలో చేరినందుకు, అలాగే నరసాపురం నుంచి పోటీ...
హోస్ట్‌గా ‘మన్మథుడు’ నాగార్జున
తెలుగులో ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్. తొలి రెండు సీజన్‌లు విజయవంతమయ్యాయి. దీంతో షో నిర్వాహకులు మూడో సీజన్‌పై దృష్టిపెట్టారు.
ఈ రియాలిటీ షో మొదటి సీజన్‌కు జూ. ఎన్టీఆర్...