బాలీవుడ్ సూపర్ స్టార్ ఇంట్లో విషాదం. సోదరి కన్నుమూత

రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌. జీరో సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమాలు చేయలేదు ఈయన. వరస పరాజయాలతో డీలా పడిపోయింది షారుక్...

రాక్షసుడుగా… డిఫ‌రెంట్‌ లుక్‌తో నాని..

నాచురల్ స్టార్ నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో 'వి' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించి నిన్న సుధీర్ బాబు లుక్‌ విడుదల కాగా...

అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్న ధనుష్‌.

అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు ధనుష్‌. ఆ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన మరో సినిమా పటాస్. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ...

‘సీటీమార్’ గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల.

యాక్షన్ స్టార్ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా వస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై...

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డు…

యాక్టింగ్ రాదు, ఇంగ్లీష్ రాదు అంటూ ఒకప్పుడు నోటికొచ్చిన ఎగతాళి చేశారు. చెత్త సినిమాల్లో నటిస్తోందని అన్నారు. అమాయకత్వాన్ని, తన కష్టాలను అలుసుగా తీసుకుని వాడుకున్నారు. తనపై బురద జల్లాలని...

ప్రముఖ సీరియల్‌ నటి ‘సెజల్ శర్మ’ ఆత్మహత్య.

ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హిందీలో పలు సీరియల్స్‌లో నటించిన మంచి పేరు తెచ్చుకున్న యువ నటి సెజల్ శర్మ. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య...

టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న ప్రియాంక సహజానంద.

ప్రియాంక సహజానంద ఇప్పుడీ పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. గతేడాది తెలంగాణలో ది బెస్ట్ ఎమర్జింగ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా అవార్డ్ పొందిన ప్రియాంక... నిజానికి ఏపీలోని...

అనారోగ్యంతో నటుడు సునీల్… ఆందోళనలో అభిమానులు.

టాలీవుడ్‌ కమెడియన్‌ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ని కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. సునీల్ హాస్పటల్‌‌లో...

హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం… తండ్రి కన్నుమూత.

అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.తాజాగా ఈమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి...

తమిళంలో ‘అసురన్’ తెలుగు రీమేక్ లో ‘నారప్ప’…

త‌మిళంలో ధనుష్ హీరోగా సంచ‌ల‌నం సృష్టించ‌న చిత్రం అసుర‌న్‌. ఈసినిమా కులాల ఆధిప‌త్యం, హ‌త్య‌ల నేప‌థ్యంలో రూపొందింది. మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -