సరికొత్తగా రాభోతున్న కేజిఎఫ్ చాప్టర్ 2
కథలో దమ్ము ఉంటే.. ఊరు పేరు తెలియని హీరో చేసిన ఆ సినిమా హిట్ అవుతుంది అని నిరూపించింది కన్నడ మూవీ 'కేజీఎఫ్'. రాకింగ్ స్టార్ యష్ హీరోగా...
ప్రభాస్ తో జోడి కట్టనున్న ఇద్దరు భామలు.
'సాహో' లాంటీ భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ ఓ లవ్ స్టోరితో రాబోతున్న విషయం తెలిసిందే. గోపిచంద్ హీరోగా 'జిల్' అనే సినిమా తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ...
తెలుగు రీమేక్‌లో ‘అసురన్’ హీరోగా వెంకటేష్.
ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్.. తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్...
‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే ట్రైలర్ లో బాలకృష్ణ లేరు ఎందుకు?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. స్వీయ నిర్మాణంలో తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా...
విజయ్ దేవరకొండ లైఫ్ లో మరో ట్విస్ట్.
ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు విజయ్ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత...
హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ ను వదలడం లేదు కారణం ఏంటి?
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అంటే మెగా అభిమానిగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఏపీ ఎన్నికల్లో హైపర్ ఆది భీమవరంలో జనసేన అభ్యర్థిగా పోటీచేసిన నాగబాబుకు మద్దతుగా...
తారక్ అభిమానులకు షాక్..! ఆ తప్పు చేయనన్న ఎన్టీఆర్.
అవును ఎన్టీఆర్ ఇపుడు బాబాయి బాలకృష్ణలా ఆ తప్పు చేయనని ఖరాఖండిగా చెప్పేసాడట. గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో అన్న ఎన్టీఆర్ బయోపిక్ పై...
కనీరు తెప్పించిన జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ..
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి.. జీవితం ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జార్జ్ రెడ్డిలో ముఖ్యంగా 1960, 70లలో...
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తోనే వివాదాల్లో నిలిచింది. ఈ సినిమా పేరు ఒక కులం వాళ్లను కించ పరిచేలా ఉందనే ఆరోపణలు...
చిరంజీవి మాటలకు కంగ్గు తిన్న సీనియర్ నటులు.
అవును మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి సీనియర్ నటిమణి షాక్ గురైయింది.తాజాగా నాగార్జున.. తన తండ్రి దివంగత ఏఎన్నార్ పేరు మీదుగా అక్కినేని అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే...