sa

నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే….

నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే నా మౌనం వెనుక ఇంకెంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.. నా అక్షరాలే సాక్ష్యాలుగా నిలిచిపోతూ ఉంటే నాది కాని నాతో ప్రయాణించే కాలం నన్నే దోషిని చేస్తుంది.. -...

ఆనందంతో పొంగిపోనా ?? గుచ్చితే కుంగిపోనా ?? : కవి హృదయం

అనుకోని అదృష్టం కాళ్ళ దగ్గరికి వచ్చింది అనుకున్న పనులు వాయిదాపడి విసుగొచ్చింది విడిచి వెళ్ళిన మనిషి తిరిగొచ్చి హాయినిచ్చింది వస్తూనే మానని గాయాలను విరగగుచ్చింది అదృష్టానికి ఆనందంతో పొంగిపోనా..? వచ్చి గాయాలను గుచ్చితే కుంగిపోనా..? రచన: సందీప్ కిలాడి

భారమైన మనసుతో : కవి హృదయం

భారమైన మనసుతో కదలని నా కలం చేరువైన దుఃఖంతో సంసారమే నా బలం ఎందుకో తెలియదు సతమతం అవుతుంది నా హృదయం కేవలం రోజుల జ్ఞాపకాలతో మిగిలిన కాలం ఇక హృద్యం రచన: సందీప్ కిలాడి

మౌనమే అంతరంగం… కవి హృదయం

నీ మౌనం నా మదికి అంగీకారమే ప్రకృతిని పలకరిస్తూ మనస్సును పులకరింపజేస్తుంది నీ మౌనం లోకంలో గొప్పగొప్పవన్నీ మాట్లాడేది మౌనంతోనేగా గలగలా పారే సెలయేరు ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు చల్లగా పలకరించే పిల్లగాలి వెచ్చని వెన్నెల అన్నీ మౌనంతో పాలకరించేవేగా రచన: రంజిత్...

మరణమా…? కవి హృదయం

మరణమా...? మరణం నాకెప్పుడూ ఆనందమే నా రాక కోసం అణునిత్యం ఎదురుచూస్తున్న గొప్ప మిత్రుడు మరణం ఎంతోమందిని వదిలివెళ్లినా తనలో ఐక్యం చేసుకుంటూ లాలిస్తుంది మరణం ఇక తన పరిచయంతోనే జీవిత గమ్యం ముగుస్తుందని గుర్తుచేస్తుంది మరణం బతుకంతా పోరాడింది...

కవి హృదయం… రంజిత్ కుమార్ బబ్బూరి

ఉదయించిన సూర్యుడి భగభగలు ఒంటికి తగులుతుంటే కమ్మేసిన చీకటికి ఉషోదయమొచ్చిందని మేల్కొన్నా అనంతంగా నిండిన విషాద హృదయపుదారుల్ని కొత్తగా పలకరించి నీ గమ్యాన్ని చేరుస్తుందనుకున్నా చీకటిలో చితికిపోయిన బతుకుకు వెలుగొచ్చిందని రెక్కలొచ్చిన పక్షినై నీ కోసం ఎగిరొద్దామనుకున్నా గ్రహించనేలేదాయే అనంత దూరాల్లో...

కవి హృదయం… సందీప్ కిలాడి

నాలో నిన్ను... మాట కఠినం కావచ్చు భావం అంతర్లీనంగా ఉంటుంది పదాలు పరుషం కావచ్చు పరిస్థితులకు అనుగుణంగా తీరు ఉంటుంది నన్ను చాలా మంది ద్వేషించొచ్చు కానీ అర్థమైతే నాలో నిన్ను చూసినట్టు ఉంటుంది. బలం మీద కొట్టు.. కక్ష సాధించాలంటే శతృవు బలం...

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -