రైనా అదరగొట్టాడు.. ఐపీఎల్‌లో కొత్త రికార్డు.. 5వేల పరుగులు
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై 12వ సీజన్‌ను అద్భుత విజయంతో ఆరంభించింది. లాస్ట్ సీజన్‌లో చెత్త ప్రదర్శన ఇచ్చిన బెంగళూరు జట్టు, కొత్త సీజన్‌ను కూడా అలాంటి ప్రదర్శనతోనే ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ...
ఏడాది క్రికెట్‌కు దూరమైనా.. బ్యాటింగ్ ఉతికేశాడు.. ఎవరతడు?
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్‌లో అదరగొట్టాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో వార్నర్ కేవలం 53...
ఇదేంట్రా బాబూ.. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే.. ముద్దాడేందుకు ఆ ఇద్దరు..?
షార్జాలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా మధ్య జరిగిన సల్లాపాలు చూస్తే వారిద్దరూ స్వలింగ సంపర్కులేనని క్రికెట్ ఫ్యాన్స్ నిర్ధారణకు...
నేటి నుంచి ఐపీఎల్ 12 సీజన్ ప్రారంభం
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్ శనివారం నుంచి ఆరంభంకానుంది. ఈ లీగ్ కోసం ఆయా ఫ్రాంచేజీలు సిద్ధమయ్యాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్...
పాకిస్థాన్ ప్రతీకార చర్య : ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేత
పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. అటు సరిహద్దులతో పాటు.. ఇటు దౌత్యపరంగా కూడా రెచ్చగొట్టే చర్యలను ప్రేరేపిస్తోంది. తాజాగా ఐపీఎల్ 12వ సీజన్ పోటీల ప్రసారంపై నిషేధం విధించింది.
నిజానికి భారత్, పాకిస్థాన్ దేశాల...
కోహ్లీకి అంత సీన్ లేదయ్యా.. ధోనీ, రోహిత్ శర్మలే గొప్ప కెప్టెన్లు..?
టీమిండియాకు సారథిగా విరాట్ కోహ్లీ సరిపోడని, విరాట్ కోహ్లీ కంటే ధోనీ, రోహిత్ శర్మలే గొప్ప కెప్టెన్లని టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు ఐపీఎల్‌లో కోహ్లీ ఒక కప్పును...
సన్ రైజర్స్ టీమ్‌కు గారెలు తినిపించిన యాంకర్ సుమ
ఐపీఎల్ సమరానికి జట్లన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు, ప్రాక్టీస్, ప్రమోషన్స్ పేరిట బిజీబిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు కూడా తీరికవేళల్లో యాడ్...
ధోనీ బ్యాటు పట్టుకుని దిగితే.. ఇంకేముంది.. రైనా ఫామ్‌లో వున్నాడు..
ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నై వేదికగా పొట్టి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ టైటిల్ ఫేవరేట్స్‌గా భావిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
ఇజాన్ మీర్జాను టెన్నిస్ ఆటగాడిని చేస్తారా? క్రికెటర్‌ను చేస్తారా?
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు గత ఏడాది తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్‌లతో పాటు వీరి...
సైనికుల సంక్షేమ నిధి బీసీసీఐ భారీ విరాళం
ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందుకు వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించింది. ఫలితంగా సైనికుల సంక్షేమ నిధికి...