ఆస్ట్రేలియాతో ఓడినా… 500 పరుగుల రికార్డు సృష్టించిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే...

ఆస్ట్రేలియా టీ-20.. కడవరకు పోరాడినా నో యూజ్.. ఓటమి తప్పలేదు..

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ-20లో భారత్ ఖంగుతింది. స్వల్ప విజయ లక్ష్యాన్ని చేధించేందుకు కోహ్లీ సేన మల్లగుల్లాలు పడింది. కడవరకు పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో తొలి టీ-20లో టీమిండియా పరాజయం పాలైంది....

ఆప్ఘనిస్థాన్ అదిరిపోయే రికార్డు.. టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఆప్ఘనిస్థాన్ ట్వంటీ-20 ఫార్మాట్‌లో అదరగొట్టే రికార్డును కైవసం చేసుకుంది. తాజాగా ఆప్ఘనిస్థాన్ ఏకంగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. హేమాహేమీలున్న అగ్రశ్రేణి జట్లకే...

సఫారీ గడ్డపై టీమిండియా సాధించలేనిది.. శ్రీలంక సాధించింది..

సఫారీ గడ్డపై టీమిండియా సాధించలేనిది.. శ్రీలంక సాధించింది.. సఫారీ గడ్డపై టీమిండియా సిరీస్ విజయానికి దగ్గరగా వచ్చినా అనూహ్య ఓటమితో అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే శ్రీలంక మాత్రం మొండిపట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం...

పుల్వామా దాడి: ఐపీఎల్ ఆరంభ సంబరాలు అవసరం లేదు

ఐపీఎల్ ఆరంభ సంబరాలను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ తొలిరోజు.. బాణసంచాతోపాటు టాలీవుడ్ నటీనటులు, గాయకులతో అంబరాన్నంటే సంబరాలు నిర్వహిస్తుంటారు. మార్చి 23న ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభం...

ఆ మ్యాచ్ ఆడకుండా.. రెండు పాయింట్లు ఇస్తారా..? సచిన్ ప్రశ్న

ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. భారత జట్టు వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకుండానే అప్పనంగా రెండు పాయింట్లు అప్పగించినట్లు అవుతుందని... అలాంటి వ్యవహారాన్ని తాను...

టీ20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 147 రన్స్.. అయ్యర్ విజృంభణ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ జరుగుతోంది. ఇందులోభాగంగా ముంబై ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ యువ క్రికెటర్ కేవలం 55 బంతుల్లో...

పుల్వామా దాడిని ఖండించాలి… భారత్‌కు ఆ హక్కుంది: షోయబ్ అక్తర్

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిFormer Pakistani cricketerని ప్రతి ఒక్కరూ ఖండించాలని, అదేసమయంలో పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలకు కూడా మరో ఆలోచన లేకుండా కట్టుబడివుండాలని ఆదేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడికి...

భారత్ – పాక్ మ్యాచ్ జరుగుతుందా? ఐసీసీ ఏమంటోంది?

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్‌సన్ స్పందిస్తూ, ఇప్పటికైతే షెడ్యూల్‌లో ఎలాంటి మార్పుల్లేవని స్పష్టం చేశారు....

ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి..

టీమిండియా మాజీ కెప్టెన్, ధోనీపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఇటీవల ధోనీ కీపర్‌గా వున్న సమయంలో ఏ బ్యాట్స్‌మెన్ అయినా పెవిలియన్ దాటాడో అంతే సంగతులు అంటూ.....

Latest article

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...

వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..

నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...

తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -