కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అన్షుమన్ రాత్
భారత సంతతికి చెందిన అన్షుమన్ రాత్ హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. మరొకవైపు సెలక్షన్‌కు సైతం అందుబాటులో ఉండనంటూ హాంకాంగ్ జట్టు యాజమాన్యానికి స్పష్టం...
వెస్టిండీస్ పర్యటనను ఆస్వాదిస్తున్న టీమిండియా కోచింగ్ సిబ్బంది
వెస్టిండీస్ పర్యటనలో ఖాళీ సమయాన్ని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సద్వినియోగం చేసుకుంటున్నాడు. కరీబియన్ దీవుల్లో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. రెండురోజుల క్రితం అక్కడి ప్రఖ్యాత కోకోబే రిసార్ట్‌కు వెళ్లిన శాస్త్రి గురువారం గాయకుడు ‘బాబ్‌మార్లే’...
రెండు నెలల పాటు క్రికెట్‌కు విశ్రాంతి ఇచ్చిన ఎంఎస్ ధోని..
రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. యూఎస్‌లో గోల్ఫ్ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు. గురువారం జాతీయ క్రీడల దినోత్సవం కావడంతో ధోని...
ఒకే ఏడాది రెండు అంతర్జాతీయ స్వర్ణాలు. గోపీచంద్ శిక్షణలో మరో రత్నం
ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట సింధు.. సింధు.. ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత అయినప్పటి నుంచీ దేశం మొత్తం సింధు గురించే మాట్లాడుకుంటోంది. అదే సమయంలో మరో అమ్మాయి...
20 బ్రాండ్స్‌కు పీవీ సింధు ‘ప్రచార’ ప్రాతినిధ్యం
పీవీ సింధు...భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించి..నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసిన ఈ క్రీడాకారిణి ఇప్పుడు భారత్‌లో అత్యంత విలువైన మహిళా ప్లేయర్‌గా నిలుస్తోంది....
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించింన సింధు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ...
నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం.
ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్‌ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9...
సింధు, సాయిప్రణీత్‌లకు 20 లక్షల రివార్డు
ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు, సాయిప్రణీత్‌లకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) నజరానా ప్రకటించింది. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన సింధుకు ఏకంగా రూ. 20 లక్షల రివార్డును అందజేయనున్నట్టు వెల్లడించింది....
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సాదించిన రహానే
కరీబియన్ పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్‌ను ఘన విజయంతో ప్రారంభించింది. బౌలింగ్‌లో ఎలాంటి ప్రతిఘటనా, బ్యాటింగ్‌లో ఒక్క మంచి ప్రదర్శనా కనబర్చలేని వెస్టిండీస్... సొంతగడ్డపై భారత్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకుంది. రెండు...
మహేంద్ర సింగ్ ధోనీ కాశ్మీర్‌లో సైనిక విధులు ముగించుకొని ఇంటికి చేరాడు
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఎట్టకేలకు కాశ్మీర్‌లో సైనిక విధులు ముగించుకొని ఇంటికి చేరాడు. కాశ్మీర్ కల్లోలంలో సైతం సైనిక విధులు నిర్వహించి శభాష్ అనిపించుకున్న ధోనీ, ప్రస్తుతం ఇంటి...