మూడో టీ20పై కెప్టెన్ : విరాట్‌కోహ్లీ
లాడర్‌హిల్స్: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను.. భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలుపొందడం ద్వారా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 6న గుయానాలో జరగబోయే మూడో టీ20లో ఇతర ఆటగాళ్లకి అవకాశమిస్తామని కెప్టెన్ విరాట్‌కోహ్లీ...
రెండేళ్లు టెన్నిస్‌కు దూరమైనా… సానియా మీర్జా ….
పెద్ద లక్ష్యాలేం పెట్టుకోలేదు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్‌కు పర్యాయ పదంగా నిలిచిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా మళ్లీ కోర్టులో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. అమ్మతనం...
పదేళ్ల అమ్మాయి అలలపై సంచలనం.
నవ కెరటం
పదేళ్ల అమ్మాయి మూడున్నరేళ్ల క్రితం సెయిలింగ్ నేర్చుకుంది. ఇది భూమి ఉపరితలంపై ఆడే ఆటకాదు. కొలనులో ఈది గెలిచే స్విమ్మింగ్ కాదు. అలలపై తేలియాడుతూ గాలి ఉదుటున తెరచాపను తెలివిగా తిప్పే...
దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ
చెన్నై: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ లాంటి సీనియర్లతో కలిసుండటం వల్ల ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నానని తమిళనాడు క్రికెటర్ ఎన్ జగదీశన్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు చెన్నై సూపర్...
భారత యువ ఓపెనర్ పృథ్వీ షాకు క్రికెట్ ఆడకుండా నిషేధం
గాయాలతో సతమతమవుతున్న భారత యువ ఓపెనర్ పృథ్వీ షాకు మరో షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో బీసీసీఐ అతడిని ఎనిమిది నెలల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఈ...
షకిబ్ ఆల్‌రౌండ్ ప్రతాపం చూపించాడు. ముస్తాఫిజుర్ మెరుపు
షకిబ్ ఆల్‌రౌండ్ ప్రతాపం చూపించాడు. ముస్తాఫిజుర్ మెరుపు వేగంతో బంతులు విసిరాడు. ముష్ఫికర్ వికెట్ల వెనుక నిల్చొని గట్టిగా అరిచాడు. లిటన్ దాస్ మిడిలార్డర్‌లో మెరిశాడు. ఆఖరికి రహస్య అస్త్రం సైపుద్దీన్ కూడా...
వారిద్దరూ ప్రవాస భారతీయ మహిళలు
వారిద్దరూ ప్రవాస భారతీయ మహిళలు. ఇద్దరికీ అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్‌లో జరగనున్న 2019 విమెన్ ఆఫ్ కలర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మాథ్స్(స్టెమ్) సదస్సులో పురస్కారాలు అందుకోనున్నారు. స్టెమ్ విభాగంలో...
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్
దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ బుధవారం ఆరంభంకానుంది. క్రికెట్‌కు విరామం ప్రకటించిన అతడు సైనిక విధుల్లో చేరనున్నాడు. ఆర్మీలో పారాచ్యూట్ రెజిమెంట్‌లో గౌరవ కల్నల్‌గా ఉన్న...
అతనికి బౌలింగ్ వచ్చా..? ఇంతకీ బౌలరేనా?
ఇంటర్నెట్ డెస్క్: అరె.. ఏంటి ఈ బౌలర్.. గల్లీలో ఆడే ప్రాక్టీస్ మ్యాచ్ అనుకున్నాడా ఏంటి అలా బౌలింగ్ వేస్తున్నాడు. అసలు అతనికి బౌలింగ్ వచ్చా..? ఇంతకీ బౌలరేనా? అనే అనుమానం తలెత్తేవిధంగా బౌలింగ్...
పృథ్వీ షాపై 8 నెలల నిషేధం
నిషేధిత ఉత్ప్రేరకం వాడిన ఫలితం
దగ్గు మందే కారణమన్న క్రికెటర్
దిల్లీ
భారత క్రికెట్లో ఊహించని పరిణామం. గత ఏడాది తన అరంగేట్ర టెస్టులోనే అద్భుత శతకంతో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ ఓపెనర్ పృథ్వీ షా.....