కవల పిల్లలకు జన్మనిచ్చిన ఇరోమ్ షర్మిల
మానవ హక్కుల కార్యకర్త, రాజకీయ నేత ఇరోమ్ షర్మిల ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అదీకూడా మాతృదినోత్సవం రోజే కావడం గమనార్హం. ఆమె ఆదివారం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్టు బెంగుళూరులోని ఆసుపత్రి వర్గాలు...
అక్కాచెల్లెళ్లకు అండగా సచిన్.. అమ్మాయిలతో షేవింగ్…
కడుపేదరికంలో మగ్గుతూ జీవనం గడుపుతున్న అక్కాచెల్లెళ్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అండగా నిలించారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లతో షేవింగ్ చేసుకుని వారిని ప్రోత్సహించాడు. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లోని ట్రెండ్స్‌ను గమనిస్తే బార్బర్ షాప్...
యాసిడ్ దాడి తర్వాత పూర్తిగా మారిపోయా : లక్ష్మీ అగర్వాల్
ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకురాలు మేఘన గుల్జర్ ‘ఛపాక్’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్...
నేత్ర సౌందర్యం కోసం…
కొందరి కళ్లు చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటాయి. విశాలంగా ఉండటమే ఒక కారణమైతే, విల్లులా వంపులు తిరిగిన కనుబొమ్మలూ రెప్పల వెంట్రుకలు దట్టంగా ఉండటం మరో కారణం. కొందరికి ఇవి ఊడిపోతుండటంతో కనుబొమ్మలు పలుచబడి బోసిగా...
కళ్ళ కింద నల్లటి వలయాలకు కారణాలివే…
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపకపోతే అవి శరీరానికి, చర్మానికి హాని చేస్తాయి. ఆ ప్రక్రియ సజావుగా సాగాలంటే రోజూ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలి.
కొన్నిసార్లు హిమోగ్లోబిన్ శాతం తక్కువగా...
తల్లి కాబోయే వారి కోసం
* తల్లి కాబోయే వాళ్లకు తగిన పోషకాలు ఉండే ఆహారం ఇవ్వాలని మన నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన తీసుకునే ఆహారంలో ఎక్కువగా పిండి పదార్ధాలున్న పప్పులు, ధాన్యాలు, బియ్యం, రాగులు, జొన్నలు,...
గోరు వెచ్చని నీటిలో దూది తడిపి… మేకప్ రిమూవర్ టిప్స్
సాధారణంగా ప్రతి అమ్మాయి, యువతి లేదా మహిళ మేకప్ వేసుకునేటపుడు మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. కానీ, మేకప్ తొలగించేటపుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. అవేంటో ఓసారి...
వేసవిలో సబ్బుతో స్నానం వద్దు.. సున్నిపిండితో చేస్తే..
వేసవి కాలం ఆరంభానికి ముందే పగటి ఉష్ణోగ్రతు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చర్మం కమిలి పోకుండా, తేమగా ఉండాలంటే కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా, ఎండలో తిరిగేవారు కనీసం...
వెంట్రుకల సంరక్షణ చిట్కాలు..
శిరోజాల సంరక్షణలో అమ్మయిలు లేదా మహిళలు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వెంట్రుకల సంరక్షణ కోసం వారు గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే శిరోజాలను రక్షించుకోవచ్చని బ్యూటీషియన్లు...
ఉదయపు సాయంత్రపు సూర్యకాంతి ఎరుపేల..?
భూమ్మీద ఒకచోట సూర్యోదయం జరుగుతున్న సందర్భంలో మరో చోట అది మధ్యాహ్నం కావచ్చు, ఇంకో చోట అస్తమయం, వేరో చోట అర్థరాత్రి కూడా కావచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో...